జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు..! 1 d ago
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షుని ప్రసాదించుగాక అని సీఎం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.